WNP: మాదాసి కురుమా పేరుతో జారీ అయిన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా పొందినట్లు తేలితే వాటిని రద్దు చేయాలని ఎస్సీ కుల సంఘాల ప్రతినిధులు ఆత్మకూరు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కొత్తగా వచ్చే దరఖాస్తులను కూడా నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అర్హులైన వారికే సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరారు.
తెలంగాణ
మాదాసి కురుమా ఎస్సీ సర్టిఫికెట్లపై విచారణకు డిమాండ్


