హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రెల్లిస్ స్కూల్‌ను సీజ్ చేయాలని డిమాండ్

KKD: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ట్రెల్లిస్ స్కూల్‌ను సీజ్ చేయాలని ప్రజాబలం సంఘం ఏపీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రామప్ప నాయక్ డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి అనంతపురం డీఈవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పాఠశాలను సీజ్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.