SRPT: BRS పార్టీ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం ఆక్రమించిన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకుని దళితులకు, బడుగు బలహీన వర్గాలకు పంచాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కోదాడ టీడీపీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ
BRS దోచుకున్న భూములను దళితులకు,పేదలకు పంచాలి


