CTR: ఎల్‌నీనో ప్రభావంతో సోమల మండలంలో పలు చెరువులు ఎండిపోయాయి. పంటల సాగు రైతులకు కష్టతరంగా మారింది. ఇటీవల వినాయక చవితి నిర్వహించిన పలువురు విగ్రహాలను చెరువులలో నీరు లేకపోవడంతో నిమజ్జనం చేయకుండా అలాగే వదిలేశారు. కరకమంద గ్రామంలో చెరువులో నీరు లేకపోవడంతో వినాయక విగ్రహాలను అలా వదిలిపెట్టి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
నిమజ్జనానికి నీళ్ల కరువు


