కడప: నగరంలోని రైతు బజార్ కూడలిలో మహాదాత బుడ్డా వెంగళరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గతంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ విగ్రహ ఏర్పాటుకు తీర్మానం చేసిందని తెలిపారు. ఆ తీర్మానం అమలుపై స్పష్టత ఇవ్వడంతో పాటు నిబంధనల ప్రకారం విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'బుడ్డా వెంగళరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి'


