KMR: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జనహిత గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులు పొందిన కలెక్టర్, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
కలెక్టరేట్‌లో వినాయకుడికి కలెక్టర్ పూజలు


