హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యం'

GNTR: ప్రజల దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ‘ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సీ.యం. సాయికాంత్ వర్మ తెలిపారు. గురువారం కొల్లిపరలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు పరిష్కారం అందించడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు.