హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేదల సంక్షేమమే కూటమి లక్ష్యం'

KDP: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పరిశీలకులు రఘునాథ్ రెడ్డి, మండల టీడీపీ కన్వినర్ రామ మునిరెడ్డి పేర్కొన్నారు. గురువారం రెడ్డయ్య కాలనీలో దీర్ఘకాలిక అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఓ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కుటుంబ పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వైద్యుల ధ్రువీకరణ ఆధారంగా పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.