KNR: ఇల్లందకుంట మండలంలోని పలు గ్రామాల్లో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావు మాట్లాడుతూ మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, ఆరు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, కేజీబీవీ ఉపాధ్యాయినులకు మినిమం టైం స్కేల్, చెల్లించాలన్నారు
తెలంగాణ
'పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి'


