KNR: బీఆర్ఎస్, బీజేపీల చీకటి ఒప్పందం వల్లే కాళేశ్వరం సీబీఐ విచారణ ఆలస్యమవుతోందని సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ భూదాహాన్ని సీఎం బయటపెడితే బండి సంజయ్ వక్రీకరిస్తున్నారన్నారు. కరీంనగర్ అభివృద్ధి నిధులపై బీజేపీ డ్రామాలాడుతోందన్నారు. గణేష్ నిమజ్జనంపై రాజకీయాలు తగవని హితవు పలికారు.
తెలంగాణ
BRS, BJPపై నరేందర్ రెడ్డి ఫైర్


