TG: మాజీ సీఎం KCRపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను ఏపీకి అప్పగించారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలుతున్నాయని అన్నారు. రోజుకు 10 టీఎంసీల నీరు తరలిపోతుండటంతో నల్గొండ ప్రజలకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. KTR పాదయాత్ర చేసినా ప్రజలు పట్టించుకోరని మంత్రి వెల్లడించారు.
తెలంగాణ
KCRపై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు


