హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల సూచనలు పాటించండి: తహసీల్దార్

SRD: గుమ్మడిదల మండలంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా నిర్వహించేందుకు ప్రజలు అధికారులకు పూర్తి సహకారం అందించాలని తహసీల్దార్ పరమేశం, ఎస్సై అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అధికారులు గుర్తించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలని, చెరువుల్లో లోతైన ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని సూచించారు. చిన్నారులను ఒంటరిగా చెరువుల వద్దకు పంపవద్దని హెచ్చరించారు.