హైదరాబాద్: 28°C
తెలంగాణ

'BRS హయాంలోనే తండాల అభివృద్ధి'

KMR: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాల అభివృద్ధి జరిగిందని KMR మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. గిరిజనులకు 6 నుంచి 10% రిజర్వేషన్ పెంచిన రోజు సందర్భంగా నేడు రామారెడ్డి మండలం జగదాంబ తండాలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గిరిజనుల అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు.