హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన విద్యార్థి మృతిపై విచారణకు డిమాండ్

PPM: మక్కువ మండలం పనసభద్ర ఏకలవ్య పాఠశాల ఏడో తరగతి గిరిజన విద్యార్థి సవర అర్పిత్ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ చేశారు. గురువారం స్కూల్లో అపస్మారక స్థితిలో ఉన్న అర్పిత్‌ను సిబ్బంది మొదట డోకిశీల పీహెచ్‌సీకి, అనంతరం జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.