JN: ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ విదేశీ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గురువారం ఢిల్లీలో ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా డా. బీఆర్. అంబేద్కర్ రచించిన పుస్తకాన్ని మీనాక్షి నటరాజన్‌కు అందజేసి, విదేశీ పర్యటన విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై ఇరువురు చర్చించారు.
తెలంగాణ
మీనాక్షి నటరాజన్‌ను కలిసి ఝాన్సీ రెడ్డి


