హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్సీ, ఎస్టీల సమస్యలు త్వరగా పరిష్కరించాలి'

NGKL: ఎస్సీ, ఎస్టీల సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి నెల క్రమం తప్పకుండా సివిల్ రైట్స్ డే నిర్వహించాలన్నారు.