SKLM: ఆధునిక సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తోందని ఎన్ఐటీ వరంగల్‌కు చెందిన డా.కె.బాలప్రకాశరావు అన్నారు. ఐతం ఇంజినీరింగ్ కళాశాలలో 'రేపటి ప్రపంచానికి కృత్రిమ మేధ' అంశంపై మూడు రోజుల జాతీయ స్థాయి అధ్యాపకుల శిక్షణ కార్యశాల ప్రారంభమైంది. ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తోందని, అధ్యాపకులు నూతన సాధనాలను ఆచరణాత్మకంగా వినియోగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'రేపటి ప్రపంచానికి సిద్ధం కావాలి'


