SDPT: అక్కన్నపేట మండలం పరికిబండ గ్రామంలో క్రషర్ ఏర్పాటు చేస్తుండడం పట్ల గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామం చుట్టూ కుంటల నీటితో వ్యవసాయం, చేపల పెంపకం చేసుకుంటూ జీవిస్తున్నామని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా క్రషర్ ఏర్పాటు చేస్తున్నారని వాపోయారు. దీనివల్ల తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: క్రషర్ ఏర్పాటుపై గ్రామస్తుల ఆందోళన


