హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గడువులోగా ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేస్తాం: కలెక్టర్ ఆనంద్

ATP: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం. వివేక్ యాదవ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ పి. జగదీష్‌తో కలిసి పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను నాలుగైదు రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు.