BHNG: అడ్డగూడూరు కేజీబీవీ విద్యార్థిని ఏ. రాజరాజేశ్వరి దేవి ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో 969 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. భువనగిరిలో జరిగిన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా మెడల్ అందుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, డీఈఓ బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎంపీసీలో జిల్లా టాపర్‌కి మెడల్


