హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు శారీరక దృఢత్వం అవసరం: మంత్రి

SRD: విద్యార్థులకు చదువుతోపాటు శారీరకద్రత్వం అవసరమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో స్పోర్ట్స్ ఏరేనా ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ఆటల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో ఆటలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు.