ఖమ్మం పట్టణంలోని రూ.25 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్‌లో నిర్వహణ లోపాలు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. 9 కంపెనీల్లో పనిచేస్తున్న 1,100 మందికి గత వారం రోజులుగా నీటి సరఫరా మోటార్లు పనిచేయక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లిఫ్ట్, ఇంటర్‌నెట్, హౌస్‌కీపింగ్ నిర్వహణలోనూ తరచూ సమస్యలు తలెత్తుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు.
తెలంగాణ
ఐటీ హబ్‌లో తప్పని ఇబ్బందులు


