నంద్యాల 37వ వార్డులోని ఎస్సార్బీసీ టిడ్కో ఇళ్లను మున్సిపల్ కమిషనర్ బీ. శేషన్న పరిశీలించారు. ఇళ్ల పరిసరాలు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల పరిస్థితిని ఆయన పరిశీలించారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టిడ్కో ఇళ్లలో మౌలిక వసతులపై కమిషనర్ పరిశీలన


