NZB: సిరికొండ మండలానికి నూతనంగా 576 చేయూత పింఛన్ల దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో మహమ్మద్ రఫీ అహ్మద్ తెలిపారు. ఇందులో వితంతువులకు 317, ఒంటరి మహిళలకు 69, దివ్యాంగులకు 157, గీత కార్మికులకు 32, చేనేత కార్మికులకు ఒక పింఛన్ ఉన్నట్లు వెల్లడించారు. వీటిని వెరిఫికేషన్ చేసి, ఈ నెలలో లిస్ట్ అవుట్ చేస్తామని ఎంపీడీవో అన్నారు.
తెలంగాణ
576 చేయూత పింఛన్ల దరఖాస్తులు


