నిర్మల్ పట్టణం సోఫీనగర్‌లో ప్రతిపాదిత విద్యుత్ ఉప కేంద్ర (సబ్‌స్టేషన్) నిర్మాణ స్థలాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి మ్యాపులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్థల సేకరణ, సాంకేతిక అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణ పనులు వేగవంతం చేసేలా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
తెలంగాణ
సబ్‌స్టేషన్ స్థలాన్ని పరిశీలించిన నిర్మల్ కలెక్టర్!


