హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంక బ్యాటర్ దినుషాకు ప్రతిష్టాత్మక అవార్డు

శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్ సోనల్ దినుషాకు ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ఆగస్ట్) అవార్డు లభించింది. ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్, బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహముద్ పోటీపడినప్పటికీ.. దినుషానే ఈ అవార్డు వరించింది. కాగా, ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సోనల్ ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 420 పరుగులు (3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ) సాధించాడు.