ఇంగ్లండ్‌కు చెందిన లీసెస్టర్‌షైర్ జట్టుకు క్రికెట్ డిసిప్లేన్ ప్యానెల్ రూ.6 లక్షల జరిమానా విధించింది. ఆగస్టులో లీసెస్టర్‌షైర్- గ్లామోర్గాన్ మధ్య మ్యాచ్‌కు వినియోగించిన పిచ్ పగుళ్లు ఏర్పడి దెబ్బతింది. ఇదే మైదానంలో ఇటీవల గంగూలీ బయోపిక్ షూటింగ్ జరిగింది. దీంతో పిచ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా క్లబ్‌పై క్రికెట్ డిసిప్లేన్ ప్యానెల్ చర్యలు చేపట్టింది.
క్రీడలు
గంగూలీ బయోపిక్.. ఇంగ్లండ్ క్లబ్‌కు జరిమానా


