అఫ్గానిస్తాన్‌తో ఇవాళ చివరి టీ20లో టీమిండియా తలపడనుంది. అయితే, తొలి రెండు మ్యాచుల్లో చోటు కోల్పోయిన వైభవ్ సూర్యవంశీకి.. ఈ మ్యాచ్‌లో అయినా ఛాన్స్ ఇవ్వాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. అతడిని ఆడించాలనుకుంటే.. సంజూ శాంసన్, అభిషేక్ శర్మల్లో ఎవరిని పక్కన పెడతారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే, బుమ్రాకు విశ్రాంతినిచ్చి యష్ ఠాకూర్‌ను ఆడించే అవకాశం ఉంది.
క్రీడలు
IND vs AFG: వైభవ్‌కు ఒక్క ఛాన్స్?


