భారత క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటి ఆకృతి అగర్వాల్‌తో అతడు నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా తమ వివాహం రద్దయినట్లు ఆకృతి ప్రకటించింది. 'మా దారులు వేరయ్యాయి. మా లక్ష్యాలు వేరు. అందుకే నేను, పృథ్వీ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.
క్రీడలు
BREAKING: భారత క్రికెటర్ పెళ్లి రద్దు


