కృష్ణా: గన్నవరం సీహెచ్‌సీలో ‘సేవా సంకల్ప అభియాన్’ మెడికల్ క్యాంప్‌ను మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీహెచ్‌సీని 30 నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గన్నవరం సీహెచ్‌సీకి మహర్దశ..!


