హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

కడప: జిల్లా పోలీస్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కృషి, నైపుణ్యం, సాంకేతికతకు విశ్వకర్మ మహర్షి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.