నంద్యాల పోన్నాపురం కాలనీలో బాలిక కుటుంబ సభ్యులను మహిళా భారత ఉద్యమం నాయకులు పరామర్శించారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించి, కుటుంబ సభ్యులను బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నైమున్నీసా కోరారు. బాలిక కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'బాలిక కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలి'


