హైదరాబాద్: 28°C
తెలంగాణ

మునిగడపలో రైతులకు పండ్ల పంపిణీ

SDPT: జగదేవ్‌పూర్ మండలం మునిగడపలో మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహాధను కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వ సబ్సిడీలు, ఇన్సూరెన్స్ పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మహాధను మార్కెటింగ్ డైరెక్టర్ చంద్రలేఖ, బీజేపీ యువమోర్చా నాయకులు గుర్రం శ్రీధర్ పటేల్, పోచమైన సురేష్, ముచ్చపతి సురేందర్ పాల్గొన్నారు.