హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరులో మోదీ బర్త్‌డే వేడుకల హంగామా

GNTR: ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 18వ డివిజన్‌ భారతమాత విగ్రహం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.