PDPL: మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపిస్తూ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మహిళా సాధికారత కేంద్రం పనితీరుపై సమీక్ష నిర్వహించారు. బ్యాంకింగ్, రుణాలు, ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలపై మహిళలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
'మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి'


