SDPT: జిల్లా అధికారులు వెంటనే తమతో చర్చలు జరపాలని సిద్దిపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా నేతలు చింత రాజు, చంద్రశేఖర్ కోరారు. మిల్లుల్లో నిల్వ ఉన్న పాత ధాన్యాన్ని సేకరించకపోతే కొత్త ధాన్యం నిల్వ చేయడం కష్టమవుతుందన్నారు. రైస్ మిల్లులు మూతపడితే వాటిపై ఆధారపడిన వందలాది మంది కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని, వెంటనే సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: 'పాత ధాన్యం వెంటనే సేకరించాలి'


