నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా సాఫ్ట్‌బాల్ జూనియర్ బాలురు, బాలికల జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, కార్యదర్శి సీహెచ్ కామేశ్వరి తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయి. 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలు'


