హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు నియామకం

శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పార్టీ పరిశీలకులుగా జాతీయ టీడీపీ ఉపాధ్యక్షులు మహమ్మద్ నజీర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో పార్టీ కుటుంబ సభ్యుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, కురుపాం అబ్జర్వర్ మాదారపు వెంకటేష్ నజీర్‌ని సత్కరించారు.