హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా అంతర్జాతీయ సూక్ష్మజీవుల దినోత్సవం

SDPT: అంతర్జాతీయ సూక్ష్మజీవుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'బయో ఫస్ట్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మైక్రోబయాలజీ, హెల్త్‌కేర్ విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో మానవ ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణ రంగాలలో సూక్ష్మజీవుల విశిష్టతను అధ్యాపకులు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.