హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీహెచ్‌సీని సందర్శించిన మంత్రి

SS: సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, సౌకర్యాలపై సిబ్బందితో సమీక్షించి, రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ చర్యలతో ఆసుపత్రిలో ఓపీ, ఐపీ సేవలు గణనీయంగా పెరగడంతో పాటు ల్యాబ్ పరీక్షలు రెట్టింపయ్యాయని తెలిపారు.