హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన బిటి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

ATP: గుత్తి మండలం మాముడూరు గ్రామంలో రూ. 2.38 కోట్ల నిధులతో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం భూమిపూజ చేశారు. రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనులను నాణ్యతతో, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.