హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీగా తగ్గిన నీటి నిల్వ

NLR: సోమశిల జలాశయం నుంచి డెల్టాకు నీటి సరఫరాను నిలిపివేశారు. ఎగువ నుంచి వరద రాకపోవడంతో రిజర్వాయర్‌లో నీటి నిల్వ తగ్గుతోంది. గురువారం 15.270 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దక్షిణ కాలువకు 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రబీ సాగుకు నీరు అందకపోవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.