హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాజరు నమోదులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

MDK: జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఫేషియల్ రికగ్నిషన్ హాజరు తప్పనిసరి అని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.