హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాస్టల్‌లో అధికారుల తనిఖీ

MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం ప్రభుత్వ BC బాలుర వసతి గృహాన్ని ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి తనిఖీ చేశారు. విద్యార్థుల భోజన తయారీ, మెనూ అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులకు నిబంధనల ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డెన్, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.