SRPT: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల చిత్రపటాలకు తిరుమలగిరిలోని పూలే చౌరస్తాలో ఎమ్మెల్యే సామేలుతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలు తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు.
తెలంగాణ
అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించిన మంత్రి


