హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనపర్తి ప్రభుత్వ ఐటీఐలో స్పాట్ అడ్మిషన్లు

WNP: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026-27 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. గత 3 దశల్లో సీట్లు పొందని అభ్యర్థులు, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు సంబంధిత ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఐటీఐ/ఏటీసీలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు తెలిపారు. మరిన్ని వివరాలకు 9849244030 సంప్రదించాలన్నరు.