హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత క్షయ ఎక్స్-రే క్యాంప్

MDK: టీబీ ముక్త్ భారత్‌లో భాగంగా రామాయంపేట ప్రగతి ధర్మారం PHCలో ఉచిత క్షయ ఎక్స్-రే క్యాంప్ ఇవాళ నిర్వహించారు. DMHO డా. జ్ఞానేశ్వర్, TB అధికారి డా. నవ్య, MO డా. హరిప్రియ, CHO కొండయ్య, TB వైద్య బృందం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 232 మందికి ఓపీ సేవలు అందించగా, 224 మందికి విజయవంతంగా ఎక్స్-రే పరీక్షలు పూర్తి చేశారు.