PLD: సత్తెనపల్లిలో స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య 121వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వావిలాల స్మృతివనంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి, రాష్ట్రానికి వావిలాల చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సత్తెనపల్లిలో వావిలాల జయంతి


