SS: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మంత్రి సవిత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, భూ సమస్యలు, సంక్షేమ పథకాలపై ప్రజలు వినతులు అందించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా దర్బార్‌లో అర్జీల స్వీకరించిన మంత్రి


