HYD: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా లోక్ భవన్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, ప్రాణాలు కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదాతలను సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
తెలంగాణ
VIDEO: ప్రశంసా పత్రాలు అందజేసిన గవర్నర్


